Surprise Me!

MLC Nagababu : రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కేసులు పెండింగ్ పెడుతున్నారు | Janasena | Filmibeat Telugu

2025-09-23 8 Dailymotion

MLC Nagababu : రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కేసులు పెండింగ్ పెడుతున్నారు | Janasena

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. జనసేన నుంచి తొలిసారి మండలికి ఎన్నికైన కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కోర్టుల్లో సత్వర న్యాయం జరగాలని, త్వరితగతిన కేసులు పరిష్కారం కావాలని కోరారు.

The Andhra Pradesh Legislative Council witnessed the first-ever participation of Jana Sena MLC Konidela Nagendra Babu (Nagababu) in Tuesday’s session.

Nagababu highlighted that more than 1 lakh cases remain pending in courts across the state and called for speedy justice and faster resolution of cases. His remarks added weight to the ongoing discussions in the Council.

🔔 Stay tuned for the latest AP Assembly & Council updates!

#MLCNagababu
#KonidelaNagendraBabu
#APLegislativeCouncil
#APAssembly
#JanaSena
#NagababuSpeech

Also Read

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు మెగా సపోర్ట్.. నాగబాబు సర్‌ప్రైజ్ ట్వీట్ :: https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-9-mega-brother-nagababu-wishes-to-serial-actor-bharani-shankar-160841.html?ref=DMDesc

చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై రూమర్స్.. నాగబాబు క్లారిటీ :: https://telugu.filmibeat.com/whats-new/mega-star-chiranjeevis-mother-anjana-devi-hospitalized-konidela-nagababu-denies-rumors-about-her-he-157867.html?ref=DMDesc

Net Worth: నాగబాబు ఆస్టులు ఎన్ని కోట్లంటే? మెగా బ్రదర్‌కు అప్పులు ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/politics/janasena-leader-konidela-nagababu-declared-assets-and-liabilities-in-his-nomination-documents-153499.html?ref=DMDesc

Buy Now on CodeCanyon